use full-forms--for-ap-dsc-2025-teachers
ఎస్జీటీ ఉపాధ్యాయుల జీతం ఎంత?
SALARY FOR (SGT) Pay Scale = Rs.32670-101970
Basic Pay = Rs. 32670
D.A = Rs. 11,000 (33.67%)
HRA Rs. 3,267 (10%)
GRAND TOTAL = Rs. 46,937
DEDUCTIONS
CPS = Rs.4367
P.T = Rs.200
TOTAL DEDUCTIONS = Rs.4567
TOTAL NET = Rs. 46937 - 4567 = Rs. 42,370
స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల జీతం ఎంత?
SALARY FOR SA/PD Pay Scale Rs. 44570-127480
Basic Pay = Rs. 44570
D.A = Rs. 15,007 (33.67%)
HRA = Rs. 4457 (10%)
Grand Total = Rs. 64,034
DEDUCTIONS
CPS = Rs. 5958
PT = Rs.200
TOTAL DEDUCTIONS = Rs. 6158
TATAL NET = Rs. 64,034 - Rs.6158 = Rs. 57,876
DSC 2025 ద్వారా ఉపాధ్యాయులు గా ఎంపికైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు.*
*ప్రభుత్వ ఉద్యోగిగా చేరిన నాటినుండీ మీకు జీతభత్యాలు ఇవ్వడానికి కొన్ని దరఖాస్తులు పూర్తి చేసి సంబంధిత DDO ల ద్వారా సంబంధిత అధికారులకు పంపుతారు.* ఆ వివరాలు*:
1. HRMS ID / CFMS ID*
ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ జీతం ఖజానా శాఖ ద్వారా పొందుతారు.*
ఆ క్రమంలో ప్రతి ఉద్యోగికి ఖజానా శాఖ వారు HRMS ID మరియు CFMS ID కేటాయిస్తారు.*
ఈ నంబర్ ద్వారా మాత్రమే జీతం మంజూరు చేయబడుతుంది*.
అందువలన ఇది అత్యవసరం.*
2. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి జీతం ఇచ్చే సమయంలో ఆ జీతం నుండి ప్రభుత్వ తగ్గింపులు ఉంటాయి.*
వీటిలో ముఖ్యమైనది CPS.*
CPS అంటే Contributory Pension Scheme*.
ఉద్యోగి రిటైర్ అయ్యాక పెన్షన్ ఇవ్వడానికి PRAN నంబర్ అత్యవసరం*.
జీతం నుండి దాచుకున్న డబ్బు నుండి లోన్ తీసుకోవాలన్నా కూడా PRAN నంబర్ అవసరం.*
PRAN నంబర్ కోసం దరఖాస్తు చేసి, ఆ దరఖాస్తును DDO గారి కవరింగ్ లెటర్తో సంబంధిత ట్రెజరీకి అందజేయాలి.*
ట్రెజరీ అధికారుల కవరింగ్ లెటర్ ద్వారా PRAN Authorityకి పంపిన తర్వాత PRAN నంబర్ అలాట్ అవుతుంది.*
3. ATTESTATION FORM*
ప్రభుత్వ ఉద్యోగి అనగా ప్రభుత్వంలో ఒక భాగం.*
ఉద్యోగి యొక్క గత చరిత్ర తెలుసుకోవడానికి ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా చేసే ఎంక్వైరీనే ATTESTATION FORM అంటారు.*
ఈ దరఖాస్తుతో పాటు SSC, Intermediate, Degree, B.Ed/D.Ed, PG మొదలైన విద్యార్హతల మూడు సెట్స్ జెరాక్స్ కాపీలు గెజిటెడ్ అధికారితో అటెస్ట్ చేయించి ఇవ్వాలి.*
ఉపాధ్యాయుడు/ఉపాధ్యాయిని ఒకే జిల్లాలో చదివితే 3 సెట్స్, రెండు జిల్లాలైతే 6 సెట్స్, మూడు జిల్లాలైతే 9 సెట్స్ సర్టిఫికెట్స్ ఇవ్వాలి.*
ఈ దరఖాస్తు DDO ద్వారా DEO కార్యాలయానికి, అక్కడి నుంచి SP ఆఫీస్‌కి వెళ్తుంది.*
ఇంటెలిజెన్స్ వారు మన ఇంటికి, అలాగే మనం ట్యాగ్ చేయబడిన పోలీస్ స్టేషన్‌కి వెళ్లి వివరాలు సేకరించి రిపోర్ట్ ఇస్తారు.*
ఆ రిపోర్ట్ ఆధారంగా Antecedents Verification Certificate జారీ అవుతుంది.*
ఈ సర్టిఫికేట్ ద్వారా Service Regularization కు దరఖాస్తు చేసుకోవాలి.*
4 SERVICE REGISTER (SR)*
ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి, పదవీవిరమణ చేసేంతవరకు, చేసిన తరువాత కూడా ఉద్యోగి యొక్క వ్యక్తిగత, వృత్తి, జీతభత్యాల వివరాలు నమోదు చేసే పుస్తకమే SR(Service Register).*
ప్రతి ఉపాధ్యాయుడు తన SR ను మీ DDOకి అందచేయాలి.*
*SGT అయితే → MEO గారికి*
*SA అయితే → GHM గారికి*
*TGT, PGT అయితే ప్రిన్సిపాల్ గారికి*
పై పేర్కొన్న అన్ని దరఖాస్తులు సరిగా పూర్తిచేసి, వాటితో పాటు మీ SR కూడా మీ DDO గారికి అందజేయాలి.*
మీకు HRMS ID/CFMS ID కేటాయించిన తరువాతే జీతం వస్తుంది.*
HRMS / PRAN రావడానికి సుమారు ఒక నెల సమయం పడుతుంది, కాబట్టి ఆ కాలానికి సిద్ధంగా ఉండాలి.*
DSC 2025 Teachers.DSC 2025 Teachers కు ఇంత వరకు ఏదైనా Nationalised Bank లో Bank Account లేక పోతే Aadhar, PAN లతో Bank Account Open చేసుకోవాలి.Job లో చేరిన తర్వాత CFMS id కొరకు DDO లకు PAN Zerox, Bank Account Details లతో Bank Account Pass book First page Copy, Photo ఇవ్వవలెను.CFMS ID వచ్చిన తర్వాత Nidhi Portal లో PRAN No, APGLI Nos కోసం Online లో Submit చేయవలెను.Job లో చేరే రోజు Asst Civil Surgenకు తగ్గకుండా Physical fitness తో 4 కాపీల Attestation Form s HM/ MEO /Principal కు ఇవ్వవలెను.Job కు అవసరమైన Educational Qualifications వరకే Attestation Forms లో Fill చేసుకోవాలి.Attestation Form లో Mobile no ఇవ్వాలి.
CFMS/HRMS (Treasury Id) FORMS CLICK HERE
CPS APPLICATION FORM CLICK HERE
S5 DDO Covering letter for subs registration FORM CLICK HERE
S6 PAO covering letter for subscriber registration form CLICK HERE
NPS SUBSCRIBER REGISTRATION FORM CLICK HERE