s.a-2-cba-3-exams-timetable-2025
SA 2 /CBA 3 పరీక్షల నిర్వహణ అధికారిక ఉత్తర్వులు
ఏప్రిల్-19 నాటికి మూల్యాంకనం పూర్తి కావాలి..*
ఏప్రిల్-21 నాటికి విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డ్స్ అందజేయాలి..*
ఏప్రిల్-23 న తేదీన ప్రోగ్రామ్స్ కార్డ్స్ తిరిగి విద్యార్థుల నుండి తీసుకోవాలి మరియు ప్రమోషన్ లిస్టులు అధికారులకు అందజేయాలి.*
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం* పాఠశాల విద్యాశాఖ – ఎస్సీఈఆర్టీ*
School Final Exams 2025: ఏప్రిల్ 7 నుంచి బడి పిల్లలకు వార్షిక పరీక్షలు.. వేసవి సెలవులు ఎప్పట్నుంచంటే..*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్మెంట్ 2 పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.
తాజా షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు ఏప్రిల్ 7 నుంచి 17 వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అన్ని పాఠశాలలకు షెడ్యూల్ విడుదల చేసింది. ఆయా తేదీల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
ఇక తొమ్మిదో తరగతి విద్యార్ధులకు మాత్రం ఉదయం 9 గంటల నుంచి 12.15 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు.
తొమ్మిదో తరగతి పరీక్షల విధానం టెన్ట్ పబ్లిక్ పరీక్షలా మాదిరి ఉంటాయి. అందువల్ల వీటి టైమింగ్స్‌లో మార్పులు ఉంటాయి.
ఇక సమాధాన పత్రాల మూల్యాంకనం కూడా ఏప్రిల్ 19 నాటికి పూర్తి చేసి, ప్రొగ్రెస్ కార్డులను సిద్ధం చేసి ఏప్రిల్ 21వ తేదీన విద్యార్ధులకు అందిస్తారు. వాటిని తిరిగి విద్యార్థుల నుంచి ఏప్రిల్ 23న టీచర్లు తీసుకుని.. పైతరగతులకు పిల్లల్ని పంపించేందుకు వాటిని సమర్పిస్తారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠలలకు ఏప్రిల్ 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇస్తారు. తిరిగి జూన్ 12వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభమవుతాయి.
CBA-3/SA-2 TIME TABLE
CLASSS I-V (09:00 AM to 12:00 PM)
Telugu :: 09-04-2025*
English :: 10-04-2025*
Mathematics :: 11-04-2025*
EVS :: 12-04-2025*
*Class VI to VIII (09:00 AM to 12:00 PM)*
Class IX (09:00 AM to 12:15 PM*
Exams : 07-04-2025 to 17-04-2025*
CLASSS I-V (09:00 AM to 12:00 PM)
Telugu :: 09-04-2025*
English :: 10-04-2025*
Mathematics :: 11-04-2025*
EVS :: 12-04-2025*
*Class VI to VIII (09:00 AM to 12:00 PM)*
Class IX (09:00 AM to 12:15 PM*
Exams : 07-04-2025 to 17-04-2025*
Instructions and timetable for CBA3/Summative Assessment-2 for the year 2024-25
All the Regional Joint Directors of School Education and the District Educational officers in the State are informed that the CBA-3/ Summative Assessment-2 examination tentative schedule is already issued in the Academic Calendar and the same was communicated earlier. Accordingly, the CBA-3/ Summative Assessment-2 examination is scheduled to be conducted from 07.04.2025 to 17.04.2025. The detailed timetable, marks pattern and the instructions to be followed are hereunder
Note: 1. The examination pattern for class IX is the same as that of the SSC examination.
2. Syllabus: complete the syllabus outlined in the semester 1 and semester 2
textbooks, as indicated in the academic calendar for 2024-25 for all classes and
subjects. Question papers will be stored securely at the cluster complex for 1st to 5th classes and at MRC for 6th to 9th classes. A three-men committee shall be constituted at the MRC level, comprising MEO-1, MEO-2, and a Headmaster, and at the Cluster Complex level, comprising the Cluster Complex Headmaster, a Cluster Senior School Assistant, and a Cluster Resource Person (RP). These committees will be responsible for preserving, securely storing, and distributing confidential materials as per guidelines. They will be the custodians of the preserved papers. Question paper bundles will be handed over to the concerned schools only one hour prior to the commencement of the examination in each session. School complex HM and MEOs must ensure the integrity of the question papers. They, along with Cluster Resource Persons (CRPs), should visit schools during examination hours to verify that the examinations are being conducted smoothly and fairly. In case of any untoward incidents, School complex HMs, MEOs and CRPs should report immediately to higher officials. MEOs and CRPs should focus on monitoring examination conduction procedures in both private and government-managed schools. The evaluation of answer scripts must be completed by April 19, 2025. The Progress Cards shall be issued by 21.04.2025 and they should be collected back by 23.04.2025.
The submission of promotion lists must be completed by April 23, 2025.
S.A-2/CBA-3 EXAMS 2025 TIME TABLE DOWNLOAD CLICK HERE