10th-class-public-exams-march-2026-halltickets-download-link

 10th-class-public-exams-march-2026-halltickets-download-link

1. SSC విద్యార్థుల హాల్ టికెట్లు అన్నీ డౌన్లోడ్ చేయవలెను. 
2. హాల్ టికెట్ లోని సమాచారం అంతా కూడాను సక్రమంగానే ఉందని ధ్రువీకరించవలెను. 
3. విద్యార్థికి సంబంధించిన సమాచారం సబ్జెక్టుల వివరాలు అన్ని విషయాలు సరిచూసుకోవలెను. 
4. విద్యార్థులకు పరీక్షా సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలియజేయవలెను 
5. పరీక్ష హాల్ నందు క్రమశిక్షణ కలిగి పరీక్షా సమయం పూర్తిగా వినియోగించ వలెను. 
6. పరీక్షా కేంద్రమునకు అరగంటకు ముందే చేరుకునే విధంగా జాగ్రత్త తీసుకోవలెను. 
7. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం APSTRC బస్సులలో 10వ తరగతి విద్యార్థులకు కల్పించిన ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని హాల్ టికెట్ చూపించి పొందవచ్చును.
8. పరీక్ష ముగిసిన తర్వాత విద్యార్థులు మరుసటి రోజు పరీక్షని ప్రిపేర్ అవుట నిమిత్తము పాఠశాలకు రావలెను. ఆ సమయంలో విద్యార్థులకు MDM ని మరియు ఈవినింగ్ స్నాక్స్ అందించవలెను. 
9. 10 సంవత్సరములు మన దగ్గర చదువుకొన్న విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతముగా పరీక్షలు వ్రాసే విధముగా చూడవలసిన బాధ్యత ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులదే.
10. 10వ తరగతిలో ప్రతి ఒక్క విద్యార్థి SSC ఎగ్జామ్ పాస్ అయ్యే విధంగా తగిన సూచనలు చేయ వలెను.
పరీక్షల షెడ్యూల్: 2026 విద్యా సంవత్సరానికి గాను AP SSC పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుండి ఏప్రిల్ 1, 2026 వరకు జరుగుతాయి.
  • హాల్ టికెట్లు: విద్యార్థులు తమ హాల్ టికెట్లను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ ap bse ద్వారా అందుబాటులో ఉంచిన డైరెక్ట్ లింక్స్ ద్వారా పొందవచ్చు.
  • 10TH CLASS PUBLIC EXAMS MARCH 2026 REVISED TIME TABLE CLICK HERE
10TH CLASS (SSC ) PUBLIC EXAMS MARCH 2026 HALLTICKETS SCHOOL WISE DOWNLOAD LINK CLICK HERE
10TH CLASS (SSC) PUBLIC EXAMS MARCH 2026 HALLTICKETS NDIVIDUAL DOWNLOAD LINK CLICK HERE
SSC PUBLIC EXAMS MARCH 2026 ROOMS ARRANGEMENT REGISTER CLICK HERE