Bridge-course-for-9th-class-schedule-study-material

 Bridge-course-for-9th-class-schedule-study-material

Class 9 నుండి Class 10 కు Bridge Course ప్రారంభం – SCERT AP

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు 10వ తరగతిలో ప్రవేశించే ముందు వారికి సహాయపడేందుకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ Bridge Course ప్రారంభించింది.

ఈ Bridge Course ద్వారా 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతిలో చదవబోయే ముఖ్యమైన అంశాలకు ముందుగానే పరిచయం పొందుతారు.

ప్రతి సబ్జెక్ట్‌లో సుమారు 15-20% సిలబస్‌ను ముందుగానే పరిచయం చేసేలా Day-wise మరియు Period-wise ప్లాన్ రూపొందించబడింది.

Subjects Covered

  • Telugu
  • Hindi
  • English
  • Mathematics
  • Physical Science
  • Biological Science
  • Social Studies
BRIDGE COURSE SCHEDULE FOR ALL SUBJECTS CLICK HERE

Bridge Course పూర్తి వివరాలు, సబ్జెక్ట్ వారీగా కంటెంట్ మరియు టైమ్ టేబుల్ క్రింది PDFలో అందుబాటులో ఉన్నాయి.

9వ తరగతి విద్యార్థులకు అధికారికంగా విడుదల చేసిన టైం టేబుల్ & ALL SUBJECTS STUDY MATERIAL CLICK HERE

Telugu Bridge Course Materia CLICK HERE
Hindi Bridge Course Material CLICK HERE