seniority-lists-for-ap-teachers-2025
గుoటూరు జిల్లా ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితా ప్రచురణ మరియు అభ్యంతరాలు స్వీకరణ
TIS Data ఆధారంగా అప్డేట్ చేయబడిన లేటెస్ట్ ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్ట్స్ DEO Site లలో ఉంచడం జరిగింది. అన్ని జిల్లాల DEO Web Site Links for Latest సీనియారిటీ లిస్ట్స్
పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా విద్యాశాఖ/ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపాలిటీలు & మున్సిపల్ కార్పొరేషన్ కింద పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు/ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితా ను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (TIS) ఆధారంగా రూపొందించాం. ఈ జాబితాలు పై లింక్ లో జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. *డౌన్లోడ్ చేసుకోవచ్చు *
* అభ్యంతరాలు స్వీకరణ
డౌన్ లోడ్ చేసిన లిస్ట్ లను పరిశీలించి సీనియారిటీ జాబితా పై ఎవరైనా అభ్యంతరాలు కలిగి ఉంటే, తేదీ: 26.03.2025 లోపు వాటిని సంబంధిత జిల్లా విద్యాశాఖ/ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, గుంటూరు, పాఠశాల విద్యాశాఖ కార్యాలయం కు సమర్పించవచ్చు.
అభ్యంతరాల సమర్పణకు అవసరమైన వివరాలు
అభ్యంతరం చేసే ఉపాధ్యాయుడి పూర్తి పేరు, పదవి, సంబంధిత వివరాలు / సీనియారిటీ జాబితా లో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టంగా పేర్కొనాలి. ఆ ఆధారాలు లేదా సంబంధిత సాక్ష్యాలు (ఉండినట్లయితే) జత చేయాలి.
గడువు తర్వాత అందిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోనబడవు.
ఫిర్యాదుల పరిష్కార కమిటీ అభ్యంతరాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకొని సంబంధిత ప్రధానోపాధ్యాయులు/ఉపాధ్యాయులకు తెలియజేయడం జరుగుతుంది.
మరిన్ని వివరాలకు సంబంధిత జిల్లా విద్యాశాఖ/జోనల్ విద్యాశాఖ కార్యాలయాన్ని సంప్రదించండి.
*TIS Seniority Lists – అవగాహన కొరకు ముఖ్య సమాచారం*
📌 ప్రస్తుతానికి విడుదలైన జాబితాలు:
🔹 TIS డేటా ఆధారంగా గతంలో DEO/Municipal RD లు ఇచ్చిన Seniority No ఆధారంగా Cader & Management wise సీనియారిటీ జాబితాలు విడుదల.
🔹 Aided మరియు ఇతర జిల్లాల నుండి వచ్చిన వారికి కొత్తగా Seniority No కేటాయింపు.
🔹 ZP/Govt/Municipal మేనేజ్మెంట్లలో పనిచేస్తున్న టీచర్ల పేర్లు జాబితాలో పొందుపరిచారు.
❗ గమనిక:
🔸 ఇవి పదోన్నతుల జాబితాలు కావు – కేవలం Cader/Post/Subject wise Seniority lists మాత్రమే.
🔸 జాబితాలలోని DOJ, DOB, Qualifications, Seniority No పై అభ్యంతరాలు పరిశీలన అనంతరం తుది జాబితా విడుదల.
🔸 "SA To HM" మరియు "SGT To SA" పదోన్నతుల జాబితాలు అనంతరం Appeals కొరకు డిస్ప్లే చేస్తారు.
🔸 తుది Promotion Lists తర్వాత SC/ST/PH రిజర్వేషన్ Roaster Points ప్రకారం కౌన్సిలింగ్ నిర్వహణ.
🔸 SC వర్గీకరణ పూర్తయ్యే వరకు Promotions నిలిపివేసే అవకాశం.
📌 మీ వివరాలు ధృవీకరించుకోండి:
✅ DEO వెబ్సైట్లోని Seniority జాబితాలో మీ Post, DOB, DOJ, తదితర వివరాలు సరిచూసుకోండి.
✅ తప్పులు ఉంటే Appeal Format లో HM/MEO ద్వారా ధృవీకరించి పాత జిల్లా DEO కార్యాలయానికి సమర్పించాలి.
✅ మీ పేరు జాబితాలో లేకపోతే తక్షణమే స్పందించండి.
👉 DDO లు వారి పరిధిలోని అన్ని పేర్లు ఉండేలా నిర్ధారించుకోవాలి.
👉 గత పదోన్నతుల జాబితాల్లోని Seniority No కాపాడేలా అన్ని జిల్లాల జాబితాలు ఉండాలి.
🔹 ఇది సీనియారిటీ జాబితాల్లోని లోపాలను సరిచేయడానికి కీలక ప్రక్రియ.
🔹 పదోన్నతుల కోసం అవసరమైన దస్తావేజులు సమయానికి సమర్పించాలి.
APPEAL ON GENERAL SENIORITY LIST & CORRECTIONS
CHECK LIST FOR APPEALS PDF CLICK HERE
Online Seniority Lists _ from TIS CLICK BELOW LINKS.
Cadre wise General Seniority Lists :
Note :
Revised lists as per Merit for Direct Recruitees and for promotees, as per their promotion order.గుంటూరు జిల్లా సీనియారిటీ లిస్ట్ లు
Zilla Parishad Management ->
1) Gr. II Head Masters.
2) PS HM
3) SA (Maths)
4) SA (Physical Sciences)
5) SA (Biological Science)
6) SA (Social Studies)
7) SA ( English)
8) SA (Telugu)
9) SA (Hindi)
10) SA (URDU)
11) SA (SANSKRIT)
11) SA Spl. Education.
12) SA Physical Education.
13) Language Pandit (Telugu)
14) Language Pandit (Hindi)
15) Language Pandit (Urdu)
16) P.E.T.
17) SGT (Telugu)
18) SGT (Urdu)
Note :
Revised lists as per Merit for Direct Recruitees and for promotees, as per their promotion order.
Zilla Parishad Management ->
1) Gr. II Head Masters.
2) PS HM
3) SA (Maths)
4) SA (Physical Sciences)
5) SA (Biological Science)
6) SA (Social Studies)
7) SA ( English)
8) SA (Telugu)
9) SA (Hindi)
10) SA (URDU)
11) SA (SANSKRIT)
11) SA Spl. Education.
12) SA Physical Education.
13) Language Pandit (Telugu)
14) Language Pandit (Hindi)
15) Language Pandit (Urdu)
16) P.E.T.
17) SGT (Telugu)
18) SGT (Urdu)
CHECK LIST FOR APPEALS PDF CLICK HERE