ap-school-academic-calendar-2025-26
1) రాబోయే విద్యాసంవత్సరానికి రూపొందించిన అకడమిక్ క్యాలెండర్ లో పొందుపరిచిన అంశాల గురించి వివరించడం జరిగింది.
2) 9వ తరగతి విద్యార్థులకు మార్చి 15 నాటికి వార్షిక పరీక్షలు పూర్తిచేసి అనంతరం పదవ తరగతి సిలబస్ కు సంబంధించి బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తారు.
3) పదవ తరగతి సిలబస్ ను నవంబర్ ఆఖరుకు పూర్తి చేసి డిసెంబర్ 5 నుండి 100 యాక్షన్ ప్లాన్ అమలు చేస్తారు. సెలవు రోజులలో యాక్షన్ ప్లాన్ ఉండదు.
4) ఎస్ఎస్సి పరీక్షలు పూర్తయ్యే నాటికి సమగ్రమైన ఒకే యాప్ ను అమలు చేస్తారు.
5) జీవో 117 ప్రత్యామ్నాయ పాఠశాలల ఏర్పాటుపై ఎస్ఎంసి తీర్మానాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
6) అనంతపురం జిల్లా ఇంగ్లీష్ పదోన్నతులపై చర్చించామని, సానుకూల నిర్ణయం ప్రకటిస్తామన్నారు.
7) పురపాలక పాఠశాలల్లో పోస్టుల ఉన్నతీకరణ, పోస్టుల మంజూరును రీఅపోర్షన్ మెంట్ ప్రక్రియ సందర్భంగా పూర్తి చేస్తామన్నారు.
8) ఎస్ఎస్సి పరీక్షలు నిర్వహించే పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించని రోజు ఉదయం పూట పాఠశాల నిర్వహించేలా సూచనలు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించి ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ద్వారా సమాచారం పంపిస్తామన్నారు.
9)ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తామన్నారు.
10) మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లుల మంజూరులో గల ఇబ్బందులను ప్రస్తావిస్తూ ప్రాతినిధ్యం చేయగా వచ్చే వారం జరిగే సమావేశంలో సమీక్షిస్తామన్నారు. ఈ హెచ్ ఎస్ ట్రస్ట్ నుంచి మంజూరైన బిల్లులకు సంబంధించిన మంజూరు ఉత్తర్వులు వారం రోజుల లోగా విడుదల చేయిస్తానన్నారు.
11)జనవరి 27న పాఠశాల వార్షికోత్సవం అన్ని పాఠశాలల్లో నిర్వహిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్ 2025-26 విద్యా క్యాలెండర్ విడుదల!*
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. ఈ కొత్త విద్యా షెడ్యూల్ విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగు పరిచే విధంగా రూపొందించ బడినది.
*
ముఖ్యాంశాలు:
*


*
క్యాలెండర్ అవలోకనం:
*


*మొత్తం విద్యా దినాలు: 316 రోజులు*
*పనిదినాలు: 233*
*సెలవులు: 83*
*ముఖ్యమైన సెలవులు:* దసరా, క్రిస్మస్, సంక్రాంతి, ఉగాది, రమదాన్, ఇతర పండుగలు.
*
కొత్త మార్పులు:
*




* 'No Bag Saturdays' – ప్రతి శనివారం Bag లేకుండా, క్రియాశీలక విద్యా కార్యక్రమాలు.
* ఉర్దూ మాధ్యమ పాఠశాలలకు ప్రత్యేక సమయాలు, ఉపాధ్యాయులకు ప్రత్యేక మార్గ దర్శకాలు.
* 'Nenu Badikipota' – డ్రాప్‌అవుట్ విద్యార్థుల సామగ్రి నమోదు డ్రైవ్.
* SSC పరీక్షల షెడ్యూల్ & యాక్షన్ ప్లాన్ – ప్రీ-బోర్డు పరీక్షలు, మెరుగైన ప్రణాళిక.
* 'Vidya Shakti' కార్యక్రమం – హైబ్రిడ్ లెర్నింగ్ ద్వారా మౌలిక విద్య మెరుగుదల.
* 'Holistic Progress Card', ఉపాధ్యాయుల హ్యాండ్‌బుక్, విద్యార్థుల మౌలిక అంచనా.
*
సబ్జెక్టుల ప్రాధాన్యత:*

* భాషలు (తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ)
* గణితం, సైన్స్, సామాజిక శాస్త్రాలు
* ఆరోగ్య విద్య, వృత్తి విద్య, మానవతా విలువలు
* వ్యక్తిత్వ అభివృద్ధి & సాఫ్ట్ స్కిల్స్
* 'AI & Coding'
– IX & X తరగతుల కోసం ప్రత్యేక కోర్సులు.
*
మూల్యాంకన షెడ్యూల్:
*


*
Formative Assessments (FA):*

* FA-1: ఆగస్టు 4, 2025
* FA-2: అక్టోబర్ 15, 2025
* FA-3: డిసెంబర్ 20, 2025
* FA-4: ఫిబ్రవరి 15, 2026
*
Summative Assessments (SA):*

* SA-1: నవంబర్ 20 - 30, 2025
* SA-2 (Year-End Exams): మార్చి 16 - ఏప్రిల్ 2, 2026
*
ప్రీ-ఫైనల్ & గ్రాండ్ టెస్ట్:*

* ఫిబ్రవరి & మార్చి 2026
*
ప్రత్యేక కార్యక్రమాలు:
*


'Mission English Fluency' – ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యాలు అభివృద్ధి.
'Digital Learning Enhancement' – అన్ని పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు.
'Vocational & Skill Development' – IX & X తరగతులకు ప్రాక్టికల్ లెర్నింగ్.
'Mega Career Guidance Program' – మెడిసిన్, ఇంజినీరింగ్, UPSC, APPSC, SSC, బ్యాంకింగ్ & ఇతర ఉద్యోగ అవకాశాలపై అవగాహన.
'Student Well-being Program' – విద్యార్థులకు మానసిక ఆరోగ్య అవగాహన, కౌన్సెలింగ్.
ఈ అకాడమిక్ క్యాలెండర్ ద్వారా విద్యార్థులకు సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

ఏపి PS-UPS-HS ఫైనల్ అఫీషియల్ అకడమిక్ కేలండర్స్ 2025-26 ముఖ్యాంశాలు:*
*అన్ని అంశాలతో త్వరలోనే అకడమిక్ కేలెండర్ విడుదల చేస్తారు.*
*Assessments (Exams):*
*FA-1/CBA 1:* Aug 04-07
*FA-2:* Oct 13-16
*SA-1:* Nov 10-19
*FA-3/CBA 2:* Jan 05-08
*FA-4:* Feb 9-12
*SA - II:* April 6-15,
*SSC Pre-final:* Feb 9-19,
*SSC GTs:* Mar 2-12,
*SSC Final:* Mar 16-Apr 2
*Holidays:*
*★ Dasara:* 24-09-2025 to 02-10-2025
*★ Christmas:* 21-12-2025 to 28-12-2025 for Missionary Schools
*★ Pongal:* 10-01-2026 to 18-01-2026
AP School Academic Calendar 2025-26 Key Points:
AP School Holidays 2025-26:
v General Schools: Dasara Holidays from 24-09-2025 to 02-10-2025, Christmas Holiday 25-12-2025, Pongal Holidays from 10-01-2026 to 18-01-2026
v For Christian minority Institution: Dasara Holidays from 27-09-2025 to 02-10-2025, Christmas Holidays from 21-12-2025 to 28-12-2025, Pongal Holidays from 10-01-2026 to 15-01-2026.
v Optional and Local Holidays may be availed at school level as per the rules in force
v Holidays are subjected to change as per Govt order from time to time.
v For Christian minority Institution: Dasara Holidays from 27-09-2025 to 02-10-2025, Christmas Holidays from 21-12-2025 to 28-12-2025, Pongal Holidays from 10-01-2026 to 15-01-2026.
v Optional and Local Holidays may be availed at school level as per the rules in force
v Holidays are subjected to change as per Govt order from time to time.
Timings:
Primary Schools: Mandatory: 9 am-3.30 pm Optional: 3.30 pm-4.30 pm
High Schools: Mandatory: 9 am-4 pm Optional: 4 pm-5 pm
Download Primary (1st-5th) Academic Calendar 2025 soon
*Academic Calendar 2025-26 What’s new and important to note:*
- Guidelines for Timetable preparation (focus on No bag Saturdays, allotting periods for special subjects where instructors are available, Leisure chart to provide schedule for library and games)
- Special timings provision was indicated for Urdu medium schools as per the request of Urdu teachers.
- Guidelines for School Anniversary
- Roles and responsibilities of School Cluster complex Headmasters.
- Bridge Course for Class IX students to X class.
- Readiness for Class VI students.
- SSC final examinations timetable & Action plan
- Enrolment Drive – Nenu Badikipota
- Vidhya Shakti programme – To improve GER and Build strong foundational knowledge in core subjects (Hybrid model)
- Holistic Progress Card
- Teacher Handbook
- Students Assessment Booklet
- Constitutional Values, Value Education (With the support of Brahmasri Chaganti Koteswara rao) and Gender equality.
- 75th Anniversary of Indian Constitution Celebration Activities.
- Student Assembly to provide political literacy for young Generation.
- Mock Parliament
- Cluster Complex Meetings agenda and schedule
- Mega Parent teachers Meeting (MPTM)
- Subhdin Bhojan- for community participation
- Health initiatives – Deworming Day, IFA Tablets, Dettol School Hygiene Education Programme
- Amazon Future Engineer (AFE) – Future skills & Al
- Important links related to NEP & NCF
- Prevention of Drug and Substance Abuse Eagle Club, Tobacco free Educational Institutions (TOFEI)
- Exposure to Vocational Education – Special timetable
- Annual School Library Activity Calendar and important library links
- Games & Sports Physical Education Activities
- PM SHRI
- Cultural Activities – Kala Utsav, Rangtsav, Balrang
- Actizen Club Activities
- Insight Hubs – Subject Clubs
Schedule for Assessments (Eams) in 2025-26: