all-subjects-vacancies-guntur-2025-transfers
TEACHER TRANSFERS 2025 – FAQs Explained
(తరచుగా అడిగే ప్రశ్నలు) PDF CLICK HERE ALL SUBJECTS VACANCIES IN COMMON GUNTUR DISTRICT LATEST
SECONDARY GRADE TEACHER (SGT) VACANCIES CLICK HERE TEACHERS TRANSFERS 2025 ONLINE APPLICATION CLICK HERE
5/8 సంవత్సరాలు పూర్తి చేసిన Headmaster (Gr.II)/Teachers తప్పనిసరిగా బదిలీకి అప్లై చేయాలా?
Yes, ఇది Compulsory Transfer.
ఈ బదిలీలకు ఖాళీలను బ్లాక్ చేయాలా?
No, ఎందుకంటే DSC (District Selection Committee) Recruitment నిమిత్తంగా బ్లాక్ చేయడం లేదు.
Spouse – Group 2 పోస్టులో విజయవాడ హెడ్ ఆఫీసులో పని చేస్తుంటే, అది పక్క జిల్లాలో కాకపోయినా spouse category వర్తించనా?
Yes, spouse category applicable.
Teacher భార్య/భర్త 31 మే 2025న రిటైరవుతున్నారు. Spouse category applicable అవుతుందా?
No. Only currently working spouse వారికి మాత్రమే spouse points వర్తిస్తాయి.
పాతమైన VH 40%, OH 55% ఉన్నవారు ఇటీవల 30% PH అనే మెడికల్ బోర్డు సర్టిఫికెట్ తీసుకున్నారా? surplusగా పరిగణించాలా?
Yes, లేటెస్ట్ Medical Board Certificate ఆధారంగా PH (Physically Handicapped) శాతం ప్రకారం surplus చూపాలి.
PET (Physical Education Teacher) ఒక SA (PD – School Assistant Physical Director) పోస్టులో పనిచేస్తున్నారు. రిటైర్మెంట్ 1 సంవత్సరంలో జరుగుతుంటే, జిల్లా లో PET పోస్టులు లేనిపక్షంలో ఈ పోస్ట్ surplus అవుతుందా?
Yes, PET shall be shown as surplus.
SGT (Secondary Grade Teacher) బదిలీలకు Online counsellingనా లేదా Manual counsellingనా?
Clarification Awaited.
ఏదైనా SA (School Assistant) MPS (Model Primary School) HM పోస్టుకు అప్లై చేయవచ్చా?
Yes, అన్ని SAs అర్హులు. త్వరలో స్పష్టత ఇస్తారు.
Previous G.O ప్రకారం old + current stations count అవుతాయా? 2018 తరువాత జరిగిన బదిలీలకు వర్తిస్తుందా?
Yes, only from date of commencement of relevant Act/G.O considered.
Suspended HM/Teacher అయినా 5/8 Years పూర్తి అయితే transfer apply చేయచ్చా?
Yes.

Disciplinary proceedings ఉన్న వారి transfers కి request apply చేయచ్చా?
No.

Aided Teachers సర్వీస్ transfer pointsకి count అవుతుందా?
Yes, 0.5 points per year only for service points, కానీ cadre seniority కోసం కాదు.

Recognized Teachers Associations Principal Office Bearers (26 districts + State) కు 5 points వర్తిస్తాయా?
Yes, but only for Erstwhile Districts, as per Sub Rule (iv) of Rule 7, G.O. 22.

DSC-2002 SGT → SA → SGTకి reversion (request) అయినా, అక్కడ DSC-2016 SGT ఉన్నపుడు surplus ఎవరు?
Reverted SGT (DSC-2002) shall be surplus, as he/she is cadre junior.

Study Leave లో ఉన్న టీచర్ request transfer apply చేయవచ్చా?
Yes.

HM పదవిలో 2024 డిసెంబర్ 21న పదోన్నతి పొందిన టీచర్ – SAగా 8 సంవత్సరాలు పనిచేసారు. Station points HMకి 5 ఏళ్ళే ఎందుకు?
HM Gr.IIకు గరిష్టంగా 5 Years Station Points మాత్రమే వర్తిస్తాయి.