Holistic Progress Cards-2025-all-tables

 Holistic Progress Cards-2025-all-tables

••NO MANUAL ONLY ONLINE •••
*Promotion list*
ఈ సంవత్సరం promotion list రాయ వలసిన పని లేదు
అందరి మార్క్స్ submit చేసిన తరువాత CSE website నుండే ప్రింట్ తీసుకోవచ్చు
CSE website లో మీ school dise code తో లాగిన్ అవ్వండి 
MIS Reports క్లిక్ చేయండి
11 నంబర్ దగ్గర student promotion list report ఉంటుంది 
క్లిక్ చేసి All class దగ్గర క్లాస్ సెలెక్ట్ చేసి Go click చేయండి 
Promotion list vastundi 
List పైన బ్లూ కలర్ లో X అని ఉంటుంది క్లిక్ చేస్తే  exel lo download అవుతుంది 
ప్రింట్ తీసుకొనే విధంగా సరిచేసి ప్రింట్ తీసుకోవచ్చు 
ఇంకా ఏమి రాయనవసరం లేదు
Annual Result Calculation చేయు విధానము.
The " *HPC card* " refers to a Holistic Progress Card, a new approach to evaluating student progress that moves beyond traditional summative assessments to encompass a broader range of skills and competencies, including cognitive, affective, socio-emotional, and psychomotor domains. 
HOLISTIC PROGRESS CARDS FILLING CLICK HERE
*PRIMARY SCHOOL : STUDENT PROMOTION LIST 2024-25* 
*Marks Calculation Process* :
*50 Marks* 
Total marks obtained in FA-1,2,3,4 & SA-1, reduced to 50 (250÷5 : 50)* 
SA-2 : 50 Marks* 
*TOTAL : 100 Marks*

SECONDARY SCHOOL : STUDENT PROMOTION LIST 2024-25* 
Marks Calculation Process* :
*20 Marks* 
Total marks obtained in FA-1,2,3,4 & SA-1, reduced to 20 (280÷14 : 20)* 
SA-2 : 80 Marks* 
TOTAL : 100 Marks*
*280, 140 నుండి 20, 10కి రెడ్యూస్ చేసే గ్రేడింగ్ టేబుల్ లు‌* 

Student Attendance % Reckoner.pdf CLICK HERE
4 F.A's + S.A-1 TOTAL REDUCED 20 Marks Table
 *Holistic Progress Cards* *పూర్తి చేసేటప్పుడు విద్యార్థులకు సంబంధించిన అంశాల ఆవగాహన* 

✅ 1. Hobbies (ఆసక్తులు):

✔ Reading (చదవడం)
✔ Singing (పాడటం)
✔ Drawing (రేఖా చిత్రాలు గీయడం)
✔ Gardening (తోటపని చేయడం)
✔ Debating (వాద-वివాదం చేయడం)
✔ Playing Chess (చదరంగం ఆడడం)
✔ Dancing (నృత్యం చేయడం)
✔ Acting (నటన చేయడం)

✅ 2. Academic Strength (విద్యలో బలాలు):

✔ Good in Reading (చదవడంలో మంచి ప్రతిభ)
✔ Good in Science Experiments (విజ్ఞాన శాస్త్ర ప్రయోగాల్లో నైపుణ్యం)
✔ Good in Map Drawing (పటాల చిత్రణలో మంచి నైపుణ్యం)
✔ Good in Maths (గణితంలో మంచి అవగాహన)
✔ Good in Logical Thinking (తర్కశక్తి ఎక్కువగా ఉండటం)
✔ Good in Creative Writing (సృజనాత్మక రచనలో ప్రతిభ)
✔ Good in Sports (ఆటల్లో మంచి ప్రదర్శన)
✔ Good in Memorization (గుర్తుంచుకునే సామర్థ్యం ఎక్కువగా ఉండటం)

✅ 3. Career Aspirations (వృత్తి లక్ష్యాలు):

✔ Doctor / Medicine (డాక్టర్ / వైద్య రంగం)
✔ Engineer - Civil / Mechanical (సివిల్ / మెకానికల్ ఇంజనీర్)
✔ Teacher (గురువు / అధ్యాపకుడు)
✔ IT Professional (సాఫ్ట్‌వేర్ / ఐటీ రంగం)
✔ Political Leader (రాజకీయ నాయకుడు)
✔ Scientist (శాస్త్రవేత్త)
✔ Lawyer (న్యాయవాది)
✔ Police Officer (పోలీసు అధికారి)
✔ Entrepreneur (వ్యవసాయదారుడు / వ్యాపారవేత్త)

✅ 4. Academic Challenges (విద్యలో సవాళ్లు):

✔ రాత లెక్కలు చేయలేక పోవడం
✔ Diagrams గీయలేక పోవడం
✔ Writing బాగోలేక పోవడం
✔ ఇంగ్లీష్ అర్థం కాకపోవడం
✔ Science Concepts అర్థం కాకపోవడం
✔ Long Answers రాయలేకపోవడం
✔ Reading Speed తక్కువగా ఉండటం
✔ Memorization సమస్యలు ఉండటం

✅ 5. Personal Challenges (వ్యక్తిగత సవాళ్లు):

✔ ఆరోగ్యం సరిగా లేకపోవడం
✔ తల్లితండ్రులు వేరే చోట ఉండడం
✔ వికలాంగులు కావడం
✔ స్కూల్ కి బాగా దూరంగా ఉండటం
✔ ఆర్థిక ఇబ్బందులు ఉండటం
✔ Self-confidence తక్కువగా ఉండటం
✔ Communication Skills లో సమస్యలు ఉండటం
✔ Emotional Problems (ఆత్మస్థైర్యం తగ్గడం, ఒత్తిడి, భయం)

✅ 6. Support Required (అవసరమైన సహాయం):

✔ Counselling (ఆంతరంగిక మార్గదర్శనం)
✔ Guidance (సలహా, మెంటారింగ్)
✔ Extra Coaching (అదనపు బోధన)
✔ Motivation (ప్రేరణ / ప్రోత్సాహం)
✔ Encouragement (విశ్వాసం కలిగించడం)
✔ Special Attention (వ్యక్తిగత శ్రద్ధ)
✔ Providing Study Materials (అదనపు అధ్యయన సామగ్రి ఇవ్వడం)

✅ 7. Short Term Goals (తక్కువ కాల లక్ష్యాలు):

✔ Attending School Regularly (పాఠశాలకు ప్రతిరోజు హాజరు కావడం)
✔ Learning English Well (ఇంగ్లీష్ భాషను బాగా నేర్చుకోవడం)
✔ Reading Telugu Poems & Vocabulary (తెలుగు పదాలు, కవితలు చదవడం)
✔ Improving Handwriting (రచన శైలిని మెరుగుపరచడం)
✔ Participating in Class Activities (తరగతి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం)
✔ Completing Homework on Time (హోం వర్క్ సమయానికి చేయడం)
✔ Best Online Courses (ఆన్‌లైన్ కోర్సులు చేయడం)

✅ 8. Long Term Goals (దీర్ఘకాల లక్ష్యాలు):

✔ Improve Handwriting (రచన శైలి మెరుగుపరచడం)
✔ Understand the Concepts (పాఠ్యాంశాలను స్పష్టంగా అర్థం చేసుకోవడం)
✔ Practise Maths Daily (గణితాన్ని ప్రతిరోజూ సాధన చేయడం)
✔ Learn to Read & Write English Fluently (ఇంగ్లీష్ చదవడం, రాయడం నేర్చుకోవడం)
✔ Improve Memory & Concentration (స్మరణశక్తి మరియు ఏకాగ్రత పెంచుకోవడం)
✔ Develop Leadership Qualities (నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడం)

✅ 9. Action Plan (కార్యాచరణ ప్రణాళిక):

✔ Parents Meeting (తల్లిదండ్రులను పిలిపించడం)
✔ Conducting Remedial Classes (అదనపు తరగతులు నిర్వహించడం)
✔ Personal Counselling (వ్యక్తిగత మార్గదర్శనం ఇవ్వడం)
✔ Providing Extra Study Material (అదనపు అధ్యయన సామగ్రి అందించడం)
✔ Monitoring Progress (విద్యార్థుల అభివృద్ధిని పరిశీలించడం)
✔ Encouraging Peer Learning (స్నేహితులతో కలిసి నేర్చుకునే విధానం ప్రోత్సహించడం)
✔ Organizing Workshops (ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించడం)

ఇలా విద్యార్థుల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను రూపొందించి, వారికీ సరైన మార్గదర్శకాన్ని అందించడం వల్ల వారి సామర్థ్యాలను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది.