ap-dsc-2025-teachers-recruitment-complete-details
మొత్తం16347 పోస్టులు వీటిలో Govt/Zp/Mpl పోస్టులు 13192 ( SA 7207+SGT5895)
AP Mega DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. apdsc.apcfss.in ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు
జిల్లా స్థాయి పోస్టులు ఇలా..ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, పురపాలక పాఠశాలల్లో మొత్తం 13,182 ఖాళీల్లో ఎస్జీటీలు 5985 ఉన్నాయి. ఎస్జీటీ పోస్టులు అత్య ధికంగా కర్నూలు జిల్లాలో 1817.. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 106 ఉన్నాయి. వీటిలో సబ్జెక్టు టీచర్ పోస్టుల్లో సాంఘికశాస్త్రానికి 1,329 ఉండగా.. ఆంగ్ల భాషకు 1,032 పోస్టులున్నాయి. స్కూల్ అసిస్టెంట్ వ్యాయామ విద్య ఉపాధ్యాయ పోస్టులు 1,664 భర్తీ చేయనున్నారు.*
DSC 2025 ద్వారా నియమితులయ్యే వారందరికి Apprentice ship లేదు.నేరుగా Regular Scale లో Appoint అగుదురు.
G.O No 15 ద్వారా Govt/Zp/Mpl/Differently able Schools లో నియామకములకు సంబంధించి Education qualications &Selection Rules ఇవ్వబడినవి.ఈ Qualifications ను SA పదోన్నతులకు ఈ రోజు వాడు కొనవచ్చును.
G.O No 16 ద్వారా Model schools, Social&Tribal welfare Schools కు చెందిన SGT,TGT,PGT,ల నియామకానికి సంబంధించిన విద్యార్హతలు , Selection Rules రూపొందించ బడినవి.
ప్రతి అభ్యర్థి కిSSC మరియు Inter అర్హత ఉండాలి.
TET కు 20 ,DSC Test కు 80 మార్కులు ,P.D లకు DSC test కు 100 మార్కులు ఉండును.
SGT లుగా Degree+B.Ed మాత్రమే ఉన్నవారు అర్హులుగారు.విధిగా Inter+TTC కలిగి ఉండాలి.
Application Submission Date కు అర్హతలు విధిగా కలిగి యుండాలి.
గరిష్ట వయస్సు44 , SC/ST/BC/EWF వారికి 49 యేళ్ళు.Ex servicemen కు మరో 3 యేళ్ళు.
DSC కు CB Online Test Jun 6 నుండి July 6 వరకు.
G.O 77 ద్వారా ఎంపిక లో సూచించిన Vertical Reservations ద్వారా SC&ST&BC&EWF వారికి, Horizontal Reservations ద్వారా Ph, Women, Ex-servicemen, Sports Quota భర్తీ చేస్తారు.
SC Reservation లో వర్గీకరణ ను G.O 7 ప్రకారము అమలు చేయబడును.
Merit cum roaster విధానంలో Final Selection List తయారు చేసి అదే జాబితాతో మేనేజ్ మెంట్ వారీగా Posting ఇస్తారు.
ఏపీ మెగా డీఎస్సీ 2025 షెడ్యూల్ ఇలా
- ఆన్లైన్ ఫీజుల చెల్లింపులు, దరఖాస్తుల స్వీకరణ తేదీలు: ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు. మాక్ టెస్ట్‌లు: మే 20 నుంచి
- హాల్‌టికెట్ల డౌన్లోడ్ తేదీ: మే 30 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు
- ఏపీ డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలు: జూన్ 6 నుంచి జులై 6 వరకు
- ప్రాథమిక కీ విడుదల: అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజే ప్రాథమిక కీ విడుదల
- అభ్యంతరాల స్వీకరణ: ఆ తర్వాత ఏడు రోజులపాటు అభ్యంతరాల స్వీకరణ
- ఫైనల్ కీ: అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత తుది కీ విడుదల
- మెరిట్ జాబితా: ఫైనల్ కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత విడుదల
ఖాళీల వివరాలు ఇలా :
ఈ మెగా డీఎస్సీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనుంది. వీటిలో జిల్లా స్థాయిలో 14,088 పోస్టులు ఉన్నాయి. ఇందులో అన్ని రకాల ఎస్జీటీ పోస్టులు 6,599 ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్లు 7,487, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు కలిపి 14,088 పోస్టులు ఉన్నాయి. ఇక రాష్ట్ర, జోనల్ స్థాయిలో 2,259 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో జోన్-1లో 400, జోన్-2లో 348, జోన్-3లో 570, జోన్-4లో 682 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, పురపాలక పాఠశాలల్లో మొత్తం 13,192 పోస్టులు, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 881 పోస్టులు, జువెనైల్ పాఠశాలల్లో 15 పోస్టులు, రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసే బధిరులు, అంధుల పాఠశాలల్లో 31 పోస్టులు ఉన్నాయి.AP DSC 2025 PHOTO & SIGNATURE INSTRUCTIONS*
ఫోటోను ఏదైనా తెల్ల కాగితంపై అతికించి, క్రింద సంతకం చేయండి (Sign BLACK INK Only)*
సంతకం పెట్టెలో ఉందని నిర్ధారించుకోండి. ఫోటోగ్రాఫ్ మరియు సంతకం ఉన్న అవసరమైన పరిమాణాన్ని స్కాన్ చేయండి.*
దయచేసి పూర్తి పేజీని స్కాన్ చేయవద్దు.*
సంతకంతో పాటు ఫోటోతో కూడిన మొత్తం చిత్రాన్ని స్కాన్ చేసి స్థానిక యంత్రంలో (jpg/jpeg) ఫార్మాట్లో నిల్వ చేయాలి.*
స్కాన్ చేయబడిన చిత్రం యొక్క పరిమాణం 150 kb కంటే ఎక్కువ ఉండకూడదని నిర్ధారించుకోండి.*
ఒకవేళ ఫైల్ పరిమాణం (150 kb) కంటే ఎక్కువగా ఉంటే, స్కాన్ చేసే ప్రక్రియలో స్కానర్ యొక్క dpl రిజల్యూషన్, రంగుల సంఖ్య మొదలైన వాటిని సర్దుబాటు చేయండి.*
ఫోటో/అస్పష్టమైన ఫోటో/సరిపోని సైజు ఫోటోగ్రాఫ్ లేని దరఖాస్తులు అంగీకరించబడవు. అటువంటి అభ్యర్థులకు హాల్-టికెట్ జారీ చేయబడదు.*
ఫోటోగ్రాఫ్ మరియు అభ్యర్థి వివరాల సరిపోలికకు సంబంధించిన ఫిర్యాదులు దరఖాస్తు సమర్పించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబడవు.
జిల్లాల వారీగా, జోన్లువారీగా, పోస్టుల వారీగా ఖాళీల వివరాలు, షెడ్యూల్ తో అధికారిక ప్రెస్ నోట్ విడుదల.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ:* ఏప్రిల్ 20వ తేది నుండి మే 15వ తేదీ వరకు
పరీక్షల తేదీలు:* జూన్ 6వ తేది నుండి జులై 6 వ తేదీ వరకు సి.బి.టి విధానంలో
జిల్లాల వారీగా, జోన్లువారీగా, పోస్టుల వారీగా ఖాళీల వివరాలు, షెడ్యూల్, అధికారిక ప్రెస్ నోట్ డౌన్లోడ్ కొరకు*
COMPLETE DETAILS & ONLINE APPLICATION CLICK HERE